బోగీలపై రిజర్వేషన్‌ జాబితాలకు బై..బై..!

     Written by : smtv Desk | Sat, Feb 17, 2018, 11:55 AM

బోగీలపై రిజర్వేషన్‌ జాబితాలకు బై..బై..!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: రిజర్వేషన్ జాబితాలను ఇక నుండి రైలు బోగీలపై అంటించారు. ఈ ప్రక్రియను ఈ మార్చి 1 అమలు చేసే యోచనలో ఉన్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వేషన్ జాబితాలకు బదులుగా డిజిటల్ బోర్డులను రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డుల్లో ప్రయాణికులు తమ వివరాలను చూసుకోవచ్చు. ఏ1, ఏ, బి శ్రేణి స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు తర్వాత మెల్లగా మిగతా స్టేషన్లలో కూడా ఈ విధానం అమలు చేసేందుకు రైల్వేఅధికారులు కసరత్తులు చేస్తున్నారు.

Untitled Document
Advertisements