'పడి పడి లేచే మనసు' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

     Written by : smtv Desk | Tue, Mar 06, 2018, 12:06 PM

 'పడి పడి లేచే మనసు' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

హైదరాబాద్, మార్చి 6 : వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి 'పడి పడి లేచే మనసు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. నేడు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా శర్వా.. ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Untitled Document
Advertisements