ధనుష్ 'వడ చెన్నై' ఫస్ట్ లుక్..

     Written by : smtv Desk | Thu, Mar 08, 2018, 03:51 PM

ధనుష్ 'వడ చెన్నై' ఫస్ట్ లుక్..

చెన్నై, మార్చి 8 : 'కాకా ముట్టై', 'విసారణై' తర్వాత ధనుష్ వెట్రి మారన్ దర్శకత్వంలో మూడవ చిత్రంగా 'వడ చెన్నై' అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ధనుష్ రౌడీ గ్యాంగ్ కు హెడ్ గా కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంకెళ్ళతో పోలీస్ వ్యాన్ దిగుతూ మాస్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Untitled Document
Advertisements