అగ్ర హీరోతో జతకట్టనున్న అమలాపాల్

     Written by : smtv Desk | Wed, Mar 14, 2018, 01:19 PM

అగ్ర హీరోతో జతకట్టనున్న అమలాపాల్

హైదరాబాద్, మార్చి 14 : అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని లాంటి స్టార్ హీరోలతో నటించిన అమలాపాల్ కి ఇప్పటి వరకు తెలుగులో సక్సెస్ వరించలేదు. అయినప్పటికీ ఓ అగ్ర కథానాయకుడితో నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న 'ఎఫ్‌2' సినిమాలో అమలాపాల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా అయినా అమలాపాల్ కి కలిసొస్తుందేమో చూడాలి మరి.

Untitled Document
Advertisements