డ్రైవర్ల విశ్రాంతి కోసం భవనం

     Written by : smtv Desk | Fri, Mar 30, 2018, 04:16 PM

కడప, మార్చి 30: కలెక్టర్‌ కార్యాలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన డ్రైవర్ల సంఘం భవనాన్ని కలెక్టర్‌ బాబూరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటనలో అలసిపోయిన వాహన చోదకులకు విశ్రాంతి అవసరమని వారి సంక్షేమం కోసం ఈ భవనంతో పాటు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వాహనాల చోదకులుగా ఉన్న వారి విశ్రాంతి కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ అన్నారు.

Untitled Document
Advertisements