ప్రకాష్ రాజ్ పోరాటాన్నిఅభినంది౦చిన కేసీఆర్

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 05:57 PM

ప్రకాష్ రాజ్ పోరాటాన్నిఅభినంది౦చిన కేసీఆర్

బెంగళూరు, ఏప్రిల్ 13: సినీ నటుడు ప్రకాష్ రాజ్ పోరాటాన్ని కేసీఆర్ అభినంది౦చారు. సమాజం, పేదలు, అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ 'హీరో' అని ప్రశంసించారు. ఈరోజు మధ్యాహ్నం బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం, మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన వ్యక్తి అనే విషయం అందరికీ తెలుసని, ప్రకాష్ రాజ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన వెంట ఎంపీలు సంతోష్ కుమార్, వినోద్, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, శేఖర్ రెడ్డిలు ఉన్నారు

Untitled Document
Advertisements