మూత్రపిండాలలో రాళ్లను ఇలా కరిగించుకోండి..!

     Written by : smtv Desk | Fri, Apr 20, 2018, 06:09 PM

మూత్రపిండాలలో రాళ్లను ఇలా కరిగించుకోండి..!

హైదరాబాద్, ఏప్రిల్ 20 : మూత్ర వ్యాధులన్నిటిలో ముల్లంగి అద్భుతంగా పనిచేస్తుంది.
* ముల్లంగి ఆకులు, ముళ్లని దుంపల్ని ఆహారపదార్థాలుగా మనవాళ్లు తింటారు. ముల్లంగి దుంపని మెత్తగా దంచి గుడ్డలో వేసి పిండినే చిక్కని రసం వస్తుంది. రోజు ఇలా తీసిన ముల్లంగి రసంలో పంచదార వేసుకొని తాగండి. మూత్రపిండాలలో రాళ్లు కరుగుతాయి. మూత్రంలో మంట, వేడి తగ్గుతుంది. చలవ చేస్తుంది.

* సుఖవ్యాధులున్న వారికి నిప్పులు చెరుగుతూ లావా నడిచినట్లు నడుస్తుంటుంది మూత్రం. అలా మూత్రం మంటగా ఉన్నప్పుడు ముల్లంగి రసం తాగండి. అన్ని రకాల వ్యాధులలోనూ ఇది మంచిది.





Untitled Document
Advertisements