సన్నీలియోన్ సమ్మర్ షూట్..!!!

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 02:13 PM

సన్నీలియోన్ సమ్మర్ షూట్..!!!

హైదరాబాద్, ఏప్రిల్ 21 : బాలీవుడ్ ముద్దుగుమ్మ తన వయ్యారాలతో కుర్రకారు మతి పోగొడుతోంది. ఒక వైపు ఎండలు మండిపోతూ ఉంటే మరోపక్క చల్లదనం కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయాల్లో వేసుకోవాల్సిన బట్టలపై కూడా చాలా శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శ్రద్ద శృంగార తార సన్నీ లియోన్ కు బాగానే తెలుసు. ప్రస్తుత౦ సన్నీ కమర్షియల్ యాంగిల్ లో ఇచ్చిన పోజు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ మధ్య కాలంలో కొంతమంది తారలు బికినీలు ధరించి హొయలుపోతుంటే సన్నీ మాత్రం తనదైన శైలిలో ఫొటోకు పోజ్ ఇచ్చింది. సన్నీలియోన్ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. సన్నీ ఓవైపు స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూనే.. మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ గానూ మంచి గుర్తింపే తెచ్చుకుంది. పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి వ్యాపారంలోనూ రాణిస్తోంది.





Untitled Document
Advertisements