జీలకర్ర బెల్లం తింటే తక్షణ శక్తి..!!

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 02:51 PM

జీలకర్ర బెల్లం తింటే తక్షణ శక్తి..!!

హైదరాబాద్, ఏప్రిల్ 21 : పెళ్ళికూతురు, పెళ్లికొడుకు నెత్తిన పెట్టుకోవాల్సిన జీలకర్ర, బెల్లాన్ని తినమంటారేమిటని ఆశ్చర్యపోతున్నారా...?

<< తరతరాలుగా వస్తున్న 'జీలకర్ర బెల్లం' నెత్తినపెట్టే సంప్రదాయం వెనుక రహస్యం ఏమిటో మనకు తెలియదు. కానీ, ఈ రెండింటినీ కలుపుకొని తింటే శ్రమ,అలసట, నీరసం తగ్గి తక్షణ శక్తి కలుగుతుంది.

<< దీర్ఘకాలం తీవ్రంగా ఉన్న జ్వరంలో కూడా దీన్ని పెడితే రోగి నీరసించడు. అజీర్తి దోషాలు, వాతపు నొప్పులు ఈ మిశ్రమంతో చక్కగా తగ్గుతాయి. అసలు విషయం చెప్పనేలేదు -ఈ మిశ్రమం వలన దంపతుల మధ్య ఆకర్షణ పెరగడం, లైంగిక శక్తి, లైంగిక వాంఛలు కూడా పెరుగుతాయి. అది సంగతి.

Untitled Document
Advertisements