లైన్లో నలుగురు మెగా హీరోల సినిమాలు

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 02:04 PM

లైన్లో నలుగురు మెగా హీరోల సినిమాలు

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఇప్పుడు ఏకకాలంలో మెగా కుటుంబానికి చెందిన నాలుగు సినిమాలకు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. చిరంజీవి నటిస్తున్న 'లూసిఫర్' రీమేక్, పవన్ నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్', చరణ్-శంకర్ కాంబో సినిమాకి, వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'గని' చిత్రానికి తమన్ మ్యూజిక్ ఇస్తుండడం విశేషం.





Untitled Document
Advertisements