'ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్....సుహాస్ విలక్షణ రూపం

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 06:16 PM

'ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్....సుహాస్ విలక్షణ  రూపం

సుహాస్ తాజాగా కథానాయకుడిగా మరో సినిమా రూపొందుతోంది. టైటిల్ 'ఫ్యామిలీ డ్రామా' అయినప్పటికీ, క్రైమ్ నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుందనే విషయం, మొన్న ఫస్టు పోస్టర్ తోనే అర్థమైపోయింది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. కథానాయకుడు బ్లేడ్ తో చాలా సింపుల్ గా పీకలు కోసే సీరియల్ కిల్లర్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటేనే ఇది ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే చూసే సినిమాగా అనిపిస్తోంది.






Untitled Document
Advertisements