సూర్య 40 ఫస్ట్ లుక్‌

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 08:15 PM

సూర్య 40 ఫస్ట్ లుక్‌

తాజాగా సూర్య నటిస్తోన్న 40వ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సూర్య బర్త్ డే (జూలై 23) సందర్భంగా సూర్య 40 ఫస్ట్ లుక్‌ను వదిలారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. తాజాగా వదిలిన ఫస్ట్ లుక్‌కు సంబంధించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక రత్నవేలు క్యాప్చర్ చేసిన స్టిల్స్, ఆ టేకింగ్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్నారు.






Untitled Document
Advertisements