శ్రీ కృష్ణుడ్ని దామోదరుడు అని ఎందుకంటారు?

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 05:02 PM

శ్రీ కృష్ణుడ్ని దామోదరుడు అని ఎందుకంటారు?

శ్రీ కృష్ణుడు ఈయనను నల్లనయ్య, గోపాలుడు, కన్నయ్య, వెన్నదొంగ, మాధవుడు ఇలా రకరకాల పేర్లతో పులుచుకుంటారు. శ్రీ కృష్ణుడు పిల్లవాడుగా వున్నప్పుడు యశోద ఇతడి అల్లరి భరించలేక ఒక రోలుకు తాడు కట్టి దాని చివర ఇతని నడుముకు కడుతుంది. అతడు దాన్ని తెంచుకుని పారిపోతాడు. దామం అంటే తాడని, ఉదరం అంటే పొట్ట అని, పొట్టకు తాడు బిగించి వుంది కనుక దామోదరుడని పిల్చేవారు.





Untitled Document
Advertisements