కాంభోజం రాజ్యం ఏది?

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 12:30 PM

కాంభోజం రాజ్యం ఏది?

ఉత్తర భారతదేశంలో పశ్చిమాన వున్న దేశం. ఇది ఈనాటి కాబూల్. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజును అర్జునుడు ఓడించాడు. యుధిష్టురుని రథానికి కట్టిన గుర్రాలు ఈ దేశానివే. ఇక్కడ జన్మించిన మ్లేచ్చులు కలియుగంలో రాజులవుతారు. వీరు యుద్దంలో కౌరవుల పక్షాన పోరాడతారు. నకులుని రథానికి కట్టిన గుర్రాలు కూడా ఇక్కడివే. ఇవి చిలక ముక్కు రంగులో ఉంటాయి. కాంభోజుడు పాలించిన దేశం కనుక ఆ పేరు వచ్చింది. అంతేకాక ఈ దేశాన్ని పాలించిన రాజులందర్నీ కాంభోజులు అంటారు. కురుక్షేత్ర యుద్ద కాలంలో కాంభోజుడి పేరు సుదర్శనుడు.





Untitled Document
Advertisements