22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.44,550

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 02:05 PM

22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.44,550

హైదారాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.44,550 (గురువారం రూ. 44,900 ) గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,600 (గురువారం రూ. 48,980) వద్ద నమోదైంది.విజయవాడలో 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 44,550 (గురువారం రూ. 44,900 ) కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,600 గా (గురువారం రూ. 48,980 ) ఉంది.విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,550 (గురువారం రూ. 44,900 ) వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,600 (గురువారం రూ. 48,980 ) వద్ద కొనసాగుతోంది.





Untitled Document
Advertisements