ఇక వేగంగా బెయిల్‌ ఉత్తర్వులు

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 02:21 PM

ఇక వేగంగా బెయిల్‌ ఉత్తర్వులు

బెయిల్‌ ఉత్తర్వులు ఇక వేగంగా అమలు చేసేందుకు హైకోర్టు నూతన విధానాన్ని రూపొందించింది.ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల.వెబ్‌సైట్‌ నుంచి ప్రతుల డౌన్‌లోడ్‌కు హైకోర్టు ఆదేశాలు.న్యాయాధికారులు అదేరోజు ఉత్తర్వులను మెయిల్‌లో జైలు అధికారులకు పంపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లలిత కీలక మార్గదర్శకాలు జారీ.ఈనెల 26 నుంచి నూతన విధానం అమల్లోకి వస్తాయని స్పష్టం.





Untitled Document
Advertisements