దైవప్రతిష్ఠ శాస్త్రం అంటే ఏమిటి?

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 04:35 PM

దైవప్రతిష్ఠ శాస్త్రం అంటే ఏమిటి?

దేవతా విగ్రహాలను గుడిలో ప్రతిష్ఠించే విధానాన్ని దేవప్రతిష్ఠ అంటారు. ఏ దేవతా విగ్రహం ఎక్కడ వుండాలి, విగ్రహాలు ఏఏ వస్తువులతో చెయ్యాలి, విగ్రహాలు ఏ ఆకారంలో వుండాలి, ఏ ఆకారంలో వున్న రాతిని ఏమంటారు. అడవిలో ప్రతిష్ఠించేప్పుడు ముందుగా వనపూజ చేయడం, విగ్రహ ప్రతిష్ఠ సమయంలో పాటించవలసిన నియమాలు మంత్రాలు తెలియజేసేదే దైవప్రతిష్ఠ శాస్త్రం.





Untitled Document
Advertisements