దుందుభీ ఎవరు?

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 05:04 PM

దుందుభీ ఎవరు?

దుందుభీ మయుని కుమారుడు. మాయావికి అన్న. దను కశ్యపుని సంతతికి జన్మించినవారు అసురులు. ఆ సంతతిలో జన్మించిన మయుడు గొప్ప శిల్పి. ఒకసారి మయుడు దేవలోకంలో దేవకన్యలు నాట్యం చేస్తుండగా హేమ అనే అప్సరసను మోహించి హిమాలయాలకు దక్షిణాన గొప్ప భవనం నిర్మించుకొని నివాసమున్నాడు. రావణుడు సీతను ఎత్తుకు పోయింది. మారీచుణ్ణి శ్రీరాముడు వధించింది ఇక్కడే.

Untitled Document
Advertisements