నివాస స్థానాన్ని బట్టి వానరుల రంగు మారుతుందట!

     Written by : smtv Desk | Thu, Sep 23, 2021, 05:11 PM

నివాస స్థానాన్ని బట్టి వానరుల రంగు మారుతుందట!

శ్రీ రాముని భక్తుడైన హనుమంతుని కుటుంబంలో జన్మించిన వానరులకు పురాణాల్లో ప్రముఖ స్థానం వుంది. హనుమంతుడ్ని దేవునిగా పుజిస్తారు. దేవతల్లో వానరాలకు ప్రసిద్దస్థానం వుంది. వానరుల్లో వాలి, సుగ్రీవుడు, అంగదుడు, మైందుడు, గవ్యుడు, ద్విందుడు, గవాక్షుడు, గజుడు, శరభుడు, సూర్యాక్షుడు, హనుమంతుడు, విద్యున్మాలి, వీరాబాహుడు, సుబాహుడు, నలుడు, కుముదుడు, జాంబవంతుడు, తార, సుపాటల, సునేత్ర, నీల, దదివక్త్రులు సుప్రసిద్దులు. మహేంద్ర పర్వతం, హిమాలయాలు, వింద్య పర్వతాలు, కైలాస శిఖరం, శ్వేతపర్వతం, మందర పర్వతం వీరు నివసించే ప్రదేశాలు, నల్లనేలపై నివసించేవి నీలంగా, ఎర్రగుహల్లో నివసించేవి పసుపురంగులో, మహామేరు దూమ్ర పర్వతాలపి నివసించేవి ఉదయించే సూర్యుని రంగులో ఉంటాయి.

Untitled Document
Advertisements