నడుమునొప్పితో బాధపడుతున్నారా? అయితే, ఈ ఆయుర్వేద వైద్యాన్ని ఫాలో అయిపోండి

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 01:54 PM

కొంతమందికి ఈ ఏ కాస్త పని చేసినా సరే త్వరితమైన నడుము నొప్పితో బాధపడుతూనే వుంటారు. ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ ప్రపంచంలో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేయడం వలన నొప్పిబారిన పడుతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ ఫలితం శూన్యం గా ఉంటుంది. అటువంటి వారికోసం వేదం లోని కొన్ని అద్భుతమైన చిట్కాలు.
* రోజు ఖర్జూర పండ్లు తిని వేడి నీళ్లు తాగుతూ ఉంటే నొప్పి తగ్గిపోతుంది
* బియ్యము, మిరియాలు ఈ రెండింటినీ కలిపి నూరి ఆశ్రమాన్ని కాస్త ఉడికించి నడుము పైన వేసి కట్టుకడితే నోప్పి తగ్గిపోతుంది.
* నిమ్మ పండు పై తొక్కలలోని నూనెను నొప్పి గల  చోట పిండి  మర్దనా చేస్తూ ఉంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
* దుప్పి కొమ్మును సాన మీద కొంచెం నీటితో అరగదీసి ఆ గంధాన్ని నడుంపై వేసి మృదువుగా మర్దనా చేస్తూ ఉంటే నొప్పి తగ్గుతుంది.
* ఒక గ్లాస్ మజ్జిగలో కులము సున్నపు తేటను కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే 3రోజులలో నడుం నొప్పి తగ్గిపోతుంది.
* హంసపాదకును దంచి రసం తీసి నడుముకు పట్టేస్తే నొప్పి త్వరగా తగ్గిపోతుంది.





Untitled Document
Advertisements