నరాల బలహీనతను తగ్గించు చిట్కాలు!

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 01:55 PM

కొంతమంది నరాల బలహీనత తో బాధపడుతూ ఉంటారు. వారు ఎలాంటి పని చేయాలన్నా సరే మరికొన్ని సమస్య అడ్డంకిగా మారుతుంది. కొన్నిసార్లు ఈ నరాల బలహీనత వలన ఫిట్స్, మూర్ఛరోగం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇటువంటి వారి కోసం ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన చిట్కాలు కలవు అవేంటో ఇప్పుడు చూద్దాం.
* కసివింద రసములు వెన్నను కలిపి శరీరానికి మర్దన చేస్తే నరాలకు బలం చేకూరుతుంది.
* ద్రాక్ష రసంలో తేనెను కలిపి తాగుతుంటే నరాల బలహీనత తగ్గుతుంది.
* చెంచాడు కరివేపాకు రసంలో చెంచాడు నిమ్మరసం కలిపి అందులో కొద్దిగా పంచదార వేసి తాగుతూ ఉంటే నరాలకు బలం చేకూరుతుంది.
* కప్పు సోయా చిక్కుడు బాలలు కొద్దిగా తేనెనుకలిపి రాత్రి పడుకునే ముందు తాగుతూ ఉంటే నరాలకు బలం చేకూరి నరాల బలహీనత సమస్యనుంచి బయటపడవచ్చు.

Untitled Document
Advertisements