అహల్య ఈమె బ్రహ్మచేత సృష్టించబడినది. ఈమె గౌతముని భార్య. గౌతముడు స్నానానికి వెళ్ళినప్పుడు నేను మోహించిన ఇంద్రుడు గౌతముని రూపంలో అహల్య వద్దకు వస్తాడు. నిజమైన గౌతముడు వచ్చి ఈ దృశ్యాన్ని చూసి అహల్యను శిలగా మారునట్లుగా శపిస్తాడు. తరువాత గౌతముడు జరిగిన దానిలో అహల్య తప్పు లేదని తెలుసుకొని దయతో రాముని పాదము సోకి నప్పుడు మరల నిజరూపం వస్తుందని అభయమిస్తాడు. వృషణాలు లేని ఇంద్రుడు దేవలోకం చేరగా దేవతలు అతనికి మేక వృషణాలను అమరుస్తారు. హల్య శాపవిమోచనం తరువాత ఇదే ఆశ్రమంలో గౌతముడు, అహల్య చిరకాలం జీవించారు.