జలుబు చేసినప్పుడు తుమ్ములతో పాటు గొంతులో మార్పుకు కారణం!

     Written by : smtv Desk | Mon, Oct 18, 2021, 01:54 PM

జలుబు చేసినప్పుడు తుమ్ములతో పాటు గొంతులో మార్పుకు కారణం!

సాధారణంగా ప్రతి ఒక్కరికి వర్షాకాలం అలాగే చలికాలంలోనూ జలుబు చేస్తూ ఉంటుంది. కొంతమందికి కాలాలతో సంబంధం లేకుండా చల్లటి పదార్దాలు తిన్నా, శీతలపానియాలు తాగిన, చల్లటి నీటిలో తడిచినా వెంటనే హచ్ హచ్ అటు తుమ్ముతూ ఉంటారు. అలాగే జలుబు చేసినప్పుడు తుమ్ములతో పాటు గొంతులో కూడా మార్పు ఏర్పడుతుంది. అయితే ఈ గొంతు మార్పుకు గల కారణం ఏంటి అంటే ముఖంలో ముక్కు కింద భాగాన చర్మానికి లోపలగా ఉన్న ఖాళీ ప్రదేశాలు. సైనస్ లానే వీటికి శ్లేష్మస్తరం అంచుగా ఉంటుంది. ఇవి ముక్కు ద్వారా లోపలికి వస్తున్న గాలికి తేమ చేరటంతో పాటు ధ్వని ఉత్పత్తి చేయడంలోనూ పాత్ర వహిస్తాయి. గొంతులో ఉత్పత్తి అయ్యే ధ్వని తరంగాలు మరింత మెరుగ్గా ప్రతి ధ్వనించడంలో ఈ సైనస్ ల పాత్ర ఉంటుంది. ఐతే జలుబు చేసినప్పుడు శరీరంలోకి చేరిన వైరస్ ల ప్రభావంతో సైనస్ లు వాచిపోతాయి. అందుకే గొంతులో మార్పు ఏర్పడుతుంది.





Untitled Document
Advertisements