వంట త్వరగా అవడం కోసం ప్రెషర్ కుక్కర్ వాడుతారు ఎందుకు?

     Written by : smtv Desk | Mon, Oct 18, 2021, 03:53 PM

వంట త్వరగా అవడం కోసం ప్రెషర్ కుక్కర్ వాడుతారు ఎందుకు?

చేసే వంట ఏదైనా సరే క్షణాల్లో పూర్తయిపోవాలి అంటే మనకి వంటింట్లో మొదటగా కనిపించేది ప్రెషర్ కుక్కర్. అవును ప్రెషర్ కుక్కర్లో ఏ వంటకం వండినా కొద్దిసేపట్లో ఉడికిపోతుంది. టైం తో పాటు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. మరి
ఆహారం విడిగా పాత్రలో వండినప్పటికంటే కుక్కర్ లో వండినప్పుడు త్వరగా ఎందుకు అవుతుంది. కారణం ఆహారపదార్థాలను ఉడికించడానికి మనం నీరు లేక నూనెను వాడతాము. నీరైనా, నూనైనా మరిగి ఆవిరి అయ్యే స్థితికి వచ్చినప్పుడు వాటిలో వేసిన ఆహార పదార్థాలు ఉడికిపోతాయి. అయితే మూతలేని పాత్రలో వంట చేసినప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత కావాలి. దీనికి కారణం చుట్టూ ఉన్న వాతావరణ ఒత్తిడి ప్రభావం. ఈ ఒత్తిడి తక్కువ ఉంటె తక్కువ వేడితోనే మరగడం జరుగుతుంది. కుక్కర్లో వండినప్పుడు వాతావరణ ఒత్తిడి ఆహారపదార్థాలపై ఉండదు. దాంతో మరిగే ఉష్ణోగ్రత తగ్గి తక్కువ సమయంలోనే ఆహారం ఉడుకుతుంది.కుక్కర్ " విజిల్ " వచ్చినప్పుడు నీటి ఆవిరి బయటకు పోయి కుకార్ లోపల ఒత్తిడి తగ్గుతుంది.

Untitled Document
Advertisements