మానిక్యూర్ ఎలా చేయాలి?

     Written by : smtv Desk | Mon, Nov 22, 2021, 04:00 PM

మానిక్యూర్ ఎలా చేయాలి?

మ్యానిక్యూర్ చేయడంవల్ల చేతులకి గోడ కి మూడు విధాల లాభాలు ఉంటాయి.
చేతులు అందంగా కనిపించడం, ఉపశమనం కలగడం, చేతుల మీద డెడ్ స్కిన్ తొలగించి చేతులు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఇలా చేతులను డీప్గా క్లీనింగ్ చేసే దాన్ని ఏమంటారు. దీనిని సుమారు 20 రోజులకు ఒకసారైనా చేయడం చాలా మంచిది.
మానిక్యూర్ చేసే విధానం
ముందుగా గోళ్ళ మీద ఉన్న నెయిల్ పాలిష్ నెయిల్ రిమూవర్ తో ఏం చేయాలి. తర్వాత క్లీన్ కాటన్ తో గోళ్ళను శుభ్రం చేయాలి.
గిన్నెలో ఒక లీటరు నీళ్లను వేడిచేసి దానిలో రెండు టీస్పూన్ల షాంపూని, రెండు టీస్పూన్ల హైడ్రోజెన్ పెరాక్సైడ్ ని, నాలుగైదు చుక్కలు అమోనియా వేసి దానిలో 15 నిమిషాలు చేతులను ఉంచాలి.
తరువాత మెత్తగా ఉన్న బ్రష్ తో చేతులను శుభ్రంగా క్లీన్ చేయాలి. గోళ్ళ మూలాలను కూడా బ్రష్ తో క్లీన్ చేయాలి.
ఇప్పుడు చేతి మీద ఉన్న డెడ్ స్కిన్ పోవటానికి పూమిక్ స్టోన్ తో మసాజ్ చేయాలి.
తర్వాత నెయిల్స్ మీద ఉన్నా బెస్ట్ ని క్లీన్ చేయడం వల్ల గోళ్ళు షైనింగ్ గా కనిపిస్తాయి.
ఇప్పుడు గోళ్ళ క్రింద ఉన్న మట్టిని శుభ్రం చేయాలి.
తరువాత మెత్తటి టవల్తో చేతులను శుభ్రంగా తుడిచి క్రీమ్ ను అప్లై చేయాలి.
కొంచెం సేపు అయిన తర్వాత చేతులను మసాజ్ చేయాలి. చేతిని కింద వైపు పెట్టి పైకి మసాజ్ చేయాలి. తర్వాత వీళ్లను మెత్తగా నొక్కుతూ మసాజ్ చేయాలి. ఆ తరువాత అరచేతిని గుండ్రంగా తిప్పాలి. తరువాత ఒక్కొక్క వేలును సుతారంగా నొప్పి మసాజ్ చేయాలి.
తరువాత గోళ్ళను నీట్గా షేప్ చేయాలి. ఆ తర్వాత నేయిల్ పాలిష్ వేయాలి డార్క్ కలర్ అయితే రెండు కోటింగ్స్ వేయాలి.
నెయిల్ పాలిష్ వేసేటప్పుడు ముందు మధ్యలో నుంచి వేసి తర్వాత వెనక నుంచి మొదలు పెట్టి ముందుకు వేయాలి.
ఇప్పుడు మార్కెట్లో ఆర్టిఫీషియల్ నెయిల్స్ దొరుకుతున్నాయి. లేదంటే నెయిల్స్ మీద ఆర్ట్ కూడా వేసుకోవచ్చు.
ముందు నెయిల్ పాలిష్ అప్లై చేసిన తర్వాత ఆర్ట్స్ వేసే కలర్స్ దొరుకుతున్నాయి. వాటిని మీకు నచ్చిన కలర్ ను నచ్చిన డిజైన్ వేయాలి. డిజైన్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే నేయిల్స్ చాలా అందంగా ఉంటాయి.





Untitled Document
Advertisements