చిదంబర రహస్యం అంటే?

     Written by : smtv Desk | Wed, Jan 12, 2022, 04:08 PM

చిదంబర రహస్యం అంటే?

ద్వాదశ జ్యోతిర్లింగాలే కాకుండా ఇంకా అనేకమున్నాయి. వాటిలో ఆకాశలింగమొకటి ఇది పంచభూత లింగాలలో ఒకటి. ఆకాశమంటే శూన్యం చిదంబరేశ్వరుడు ఆకాశ లింగ రూపంలో ఉన్నాడు. అది కనబడదు కానీ నిరంతరమూ భక్తుల పూజలందుకుంటాడు. అందుకే శివుడు రహస్యంగా, కనబడకుండా ఉండి మనసు గ్రహిస్తున్నాడు కనుక అది చిదంబర రహస్యమన్నారు. చిదంబరంలో శివుడు ఆకాశలింగ రూపములో కాకుండా నటరాజుగా కూడా పూజలందుకుంటున్నాడు.





Untitled Document
Advertisements