సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లకు ఇండియా జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 11:53 AM

సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లకు ఇండియా జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

దక్షిణ ఆఫ్రికా క్రికెట్ జట్టు భారత్ తో టీ ట్వంటీ జట్టును ప్రకటించిన విష్యం తెలిసిందే .. అయితే జూన్ నెలలో దక్షిణ ఆఫ్రికా జట్టు పర్యటన సందర్బంగా భారత క్రికేట్ బోర్డు ట్వంటీ ట్వంటీ మరియు టెస్ట్ టీమ్ ల జట్ల ను ప్రకటించింది. అయితే భారత జట్టుకు అన్ని ఫార్మట్ లలో కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కు విశ్రాంతినిస్తూ కే ఎల్ రాహుల్ కు భాద్యతలను అప్పగించింది. అయితే ఈ సారి టీ ట్వంటీ జట్టులో భారీగానే మార్పులు జరిగాయి. ఈ సిరీస్ లకు సంబంధించి చేతన్ శర్మ ఆధ్వర్యంలోని కమిటీ నూతన ఆటగాళ్ళకు అవకాశం కల్పిస్తూ తుది జట్టును ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మనే సారథ్యం వహించనున్నాడు. విరాట్ కోహ్లికి టెస్ట్ మ్యాచ్ లు ఆఅదనున్దగా టీ ట్వంటీ మ్యాచ్ లో విశ్రాంతి కల్పించినట్లు పేర్కొన్నారు. దక్షిణ ఆఫ్రికా తో టెస్ట్ కు పుజారా మల్లి టెస్ట్ స్క్వాడ్ లో చోటు దక్కడం జరిగింది . కాగా జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
టెస్ట్ జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అశ్విన్, శార్ధూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.
టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండగా.. జట్టుకు కేఎల్ రాహుల్‌ను సారథిగా జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.







Untitled Document
Advertisements