గోధుమ గడ్డి ఎలా వాడాలి? దాని ఉపయోగాలు

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 07:19 AM

గోధుమ గడ్డి ఎలా వాడాలి? దాని ఉపయోగాలు

గోధుమ గడ్డి రసం గాని చరణం గాని ప్రకృతి ఇచ్చిన వరంగా భావించవచ్చు. సర్వరోగాలు తగ్గించడంలో గోధుమగడ్డి రసం, చూర్ణము చాలా ముఖ్యమైనవి. ఈ గోధుమగడ్డిని సులభంగా ఎవరి ఇంట్లో వారే పెంచుకుని వాడుకోవచ్చు. క్లోరోఫిల్ అనే పవర్ ఫుల్ మెడిసిన్ ప్రాపర్టీస్ గోధుమగడ్డిలో ఉంది. భన్సీ రకము గాని, షర్బతి రకము గోధుమలు వాడాలి. షర్బతి రకం ఎక్కువ మొక్కలు వస్తాయి. అదేవిధంగా గోధుమలు పన్నెండు గంటలు నానబెట్టాలి. 12 గంటల కంటే ఎక్కువ సేపు నానబెట్టి కూడదు. గోధుమ లో నాన్న పెట్టటానికి మట్టి పాత్రనే ఉపయోగించడం మంచిది. నానిన గోధుమలను గుడ్డలో కట్టి 12 గంటలు అలాగే ఉంచితే, మొలకలు వస్తాయి. ఆ మొలకలను తొట్టిలో చల్లి పైన పల్చగా మట్టి చల్లి మీరు పెట్టాలి. ఎనిమిది రోజులు ఆరు నుండి ఎనిమిది అంగుళాల వరకు పెరుగుతాయి. వీటిని కత్తిరించు కునే ఉపయోగించుకోవాలి. పది రోజులు దాటితే పనికిరాదు. అయితే ఈ గడ్డిని ఎలా వాడాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం..
* ఈ గడ్డిని దంచి గాని, గ్రైండర్ లో వేసి గాని రసం తీయవచ్చు. తాగి నప్పుడల్లా 1/2 కప్పు నాలుగు మార్లు చాలినంత రసం తీసిన వెంటనే త్రాగాలి. నిల్వ ఉంచరాదు. అరగంట కంటే ఎక్కువ నిల్వ ఉంచరాదు. ఆకులు నామాల గలిగినవారు నమిలితే మంచిది. నాలుగు సార్లకు తగ్గ కుండా పదిసార్లు మించకుండా వాడాలి.
* మొదటిసారి కొందరికి వాంతులు అగునట్లు కావచ్చు. అటువంటి వారు రోజుకి కొంచెం పెంచాలి. మొదట తక్కువ మోతాదులో ఇవ్వాలి.
* వారం రోజులు కేవలం గోధుమ గడ్డి రసం తో ఉండటంవలన వ్యాధి నివారణ సక్రమంగా జరుగుతుంది. శరీరంలోని కాలుష్య పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
* బరువు త్వరగా తగ్గాలని అనుకొనే వారు పక్వా ఆహారాన్ని పూర్తిగా మానుకొని మొలకెత్తిన గింజలు, పచ్చి కూరగాయలు, పండ్లు, పాలు గోధుమ ఆకు రసం 3,4 ఔన్సులు 3,4 సార్లు తీసుకోవాలి. పై విధంగా చేసినచో ఒకరు ఆరు రోజుల్లో 2 1/2 కేజీల బరువు తగ్గ గలరు.
*గోధుమ గడ్డి రసం తో ఎనియా చేసి అద్భుత ఫలితాలు పొందవచ్చు.
* మట్టిలో రసాయన ఎరువులు వాడరాదు. సేంద్రియ ఎరువుల నే వాడాలి భూమిపై పెంచరాదు తొట్టి లోనే పెంచాలి.
* గోధుమ గడ్డి రసం తీసుకొనే అరగంట ముందుగా అరగంట వెనుక గాని ద్రవ, ఘన పదార్థాలు తీసుకోకూడదు.
* మొదట రసం తాగినప్పుడు కొందరికి వికారము, డీసెంట్రీ జలుబు కలగవచ్చును. కానీ ఈ లక్షణాలు శరీరంలో ఉన్న విష పదార్థాలు బహిర్గతం కావటానికి చిహ్నములు. గోధుమ నారు లో వెల్లుల్లి గాని, తమలపాకు గాని కలిపి దంచి రసం తాగితే వాంతులు రాదు. నిమ్మరసం గాని, ఉప్పు గాని, పప్పు గాని ఎట్టిపరిస్థితుల్లో కలపరాదు.
* 15 గ్రాముల గోధుమ ఆకులో రోజుకు కనిష్టమైన మోతాదు అవుతుంది. మోతాదు పెంచి కోరిన వారు ముప్పై, నలభై ఐదు గ్రాముల దాకా రోజుకు ఉపయోగించవచ్చు.
* ఆకులు కత్తిరించి వారం రోజుల వరకు రిఫ్రిజిరేటర్ లో పెట్టి వాడవచ్చు.
* ఈ గడ్డిని నీడలో పెంచాలి.
* ప్రతిరోజు పరగడుపున లో టీకి బదులు 1/2 కప్పు గోధుమ గడ్డి రసం తాగిన చో ఎలాంటి రోగాలు దరిచేరవు.
* పసి పిల్లలకు 5 చుక్కల పాలతో కలిపి తాగించాలి. చాలా ఆరోగ్యంగా హుషారుగా ఉంటారు.
* గోధుమ నారును గడ్డలకు, గాయాలకు, బొబ్బలకు చర్మం పొక్కులకు, కట్టుగా ఉపయోగించవలెను. మెత్తగా నూరి గాయం మీద కట్టు కట్టవచ్చు.
* గోధుమ గడ్డి రసంలో విటమిన్ ఏ ఉంటుంది. కళ్ళు బాగా కనబడుటకు ఉపయోగపడుతుంది.
* గోధుమ గడ్డి రసం వారంరోజులు ఈ రోజు వాడితే వ్యాధి నివారణ జరుగుతుంది శరీర మలినాలు కాలుష్య పదార్థాలు వెళ్లిపోతాయి.





Untitled Document
Advertisements