పర్యాటక రంగంలో ఎనిమిది ర్యాంకుల వెనక్కి భారత్..

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 11:42 AM

పర్యాటక రంగంలో ఎనిమిది ర్యాంకుల వెనక్కి భారత్..

కరోనా వైరస్ ప్రపంచమంతా అల్లకల్లోలాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే అయితే కరోనా పాండమిక్ సమయంలో ప్రతి ఒక్కరం ఎంతగానో వెనకబడి పోయి నష్టపోయింది. దీనిలో భాగం వాణిజ్య వ్యాపార రంగాలు ఎంతో నష్టాన్ని చవిచూశాయి. అయితే పర్యాటక రంగం కూడా కరోనా ప్రాబల్యం కారణంగా ఎంతగానో వెనుకబడిపోయింది . కాగా ప్రపంచంలోని 117 దేశాలలో పర్యాటక రంగానికి జన్మించిన సర్వే నిర్వహించగా జపాన్ మళ్ళీ తన మొదటి స్థానాన్ని కొనసాగించుకుంది. అయితే భారత్ మాత్రం 54వ స్థానంలో కొనసాగుతుంది. 2019లో జపాన్ అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు కూడా అదే స్థానంలో కొనసాగుతోంది కానీ భారత్ మాత్రం 2019లో 46వ ర్యాంకులో ఉండగా ఇప్పుడు ఏకంగా 8 ర్యాంకులు కింద పడిపోయి 54 వ ర్యాంకుకు చేరుకుంది. అయితే భారత్లో పర్యాటక రంగం ఇంతగా వెనుకబడి పోవడానికి కారణం కరోనా వైరస్ వ్యాప్తి పళ్ళ పర్యాటక రంగాన్ని నెగ్లెక్ట్ చేయడం దానికి నిధులు తక్కువ కేటాయించడం వల్ల వెనుకబడి పోయిందని భావిస్తున్నారు. భారత్లో ఎన్నో ప్రదేశాలు పర్యాటక రంగంలో అగ్రస్థానంలో ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయాలు తీసుకొని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే భారత్ మరింత ముందుకు వెళుతుందని ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు.





Untitled Document
Advertisements