రష్యాలో విమానంలోనే కో పైలెట్ రాసలీలలు నిర్వహించిన పైలెట్..

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 04:46 PM

రష్యాలో విమానంలోనే కో పైలెట్ రాసలీలలు నిర్వహించిన పైలెట్..

రష్యా నుండి మరో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది అయితే ఈసారి దానికి సంబంధించినది ఏమీ కాదు. రష్యాలోని ససోవో ఫ్లైట్ స్కూల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఈ స్కూల్ కు చెందిన ఒక పైలెట్ తాను శిక్షణ ఇస్తున్న ఒక కో పైలెట్ తో ఏకంగా ట్రైనింగ్ సమయంలో విమానంలోనే శృంగారంలో పాల్గొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఫ్లయింగ్ స్కూల్ విచారణ జరపగా వారిద్దరూ ఆటో పైలట్ మోడ్ ఆన్ చేసుకొని విమానంలోనే రాసలీలలు నిర్వహించడంతో ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అయితే తాము కేవలం నాకు మాత్రమే తీసుకుంటామని వారు వెల్లడించగా విమానంలోని కెమెరాల రికార్డింగ్ లను పరిశీలించగా అసలు రహస్యం బయట పడింది. అంతేకాక వారు తమ మొబైల్ ఫోన్లలో కూడా తమ రాసలీలలు రికార్డు చేసుకున్నారు కూడా .దీంతో ఫ్లైయింగ్ స్కూల్ యాజమాన్యం 28 ఏళ్ల ఆ పైలెట్ మరియు 21 ఏళ్ల ట్రైనీ పైలెట్ ను స్కూలు నుండి తొలగించడం జరిగింది. అయితే ఆ కో పైలెట్ లో తన ఫ్రెండ్ తో అయినా గొడవ వల్ల వారి మొబైల్ లో రికార్డ్ చేసుకున్నాం ఈ వీడియోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది .

Untitled Document
Advertisements