మురికినీరు యూరిన్ తో తయారుచేసిన బీర్ ఎగబడుతున్న సింగపూర్ వాసులు..

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 06:23 PM

మురికినీరు యూరిన్ తో తయారుచేసిన బీర్ ఎగబడుతున్న సింగపూర్ వాసులు..

మద్యం ప్రియులను ఎక్కువమంది బీర్ ని మాత్రమే ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. మద్యం పెళ్లిళ్లలో వేర్ కి ఉన్నంత క్రేజ్ ఇంకో వేరే దానికి లేదంటే కుదురుతుంది కావచ్చు. ఎందుకంటే బియర్ కి ఉన్నంత టేస్ట్ వేరే మద్యానికి లేదన్నట్టు గానే బీర్ నుఎంతగానో సేవిస్తూ ఉంటారు. అయితే సింగపూర్ లో మాత్రం ఒక బియర్ చాలా ఫేమస్ అంటా.. కానీ ఆ బీర్ ని గురించి తెలుసుకుంటే ఆ ఈ బీర్ కి ఇంత క్రేజ్ ఎలా అంటే నమ్మరు కావచ్చు. అయితే ఆ బి ఏ ప్రత్యేకత ఏంటి అంటే సింగపూర్ లో యూరిన్ మరియు మురికి నీటితో ఈ బీర్ ను తయారు చేశారట. అయితే దీనికి సింగపూర్ ప్రభుత్వం నుండి కూడా ఆమోదం రావడం వల్ల బీర్ ని చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తాగడం మొదలు పెట్టారు. సింగపూర్ లోని న్యూ బ్రూ కంపెనీ మురికి నీరు మరియు యూరిన్ తో బియర్ లను తయారు చేస్తుంది. అయితే ఈ బీర్ లకు యూరిన్ బీర్ మరియు గ్రీన్ బీర్ అని పేరు కూడా పెట్టింది. అయితే సింగపూర్ లో నీటి కొరతను తగ్గించడానికి ఈ కొత్త పద్ధతి ద్వారా తయారుచేసినట్లు వెల్లడైంది. యూరిన్ మరియు మురికి నీటితో బీర్లు తయారుచేసిన కూడా దానికోసం సింగపూర్లోని జనాలు ఉత్సాహం చూపిస్తున్నారు.

Untitled Document
Advertisements