ఫేక్ రివ్యూ లపై చెక్ పెట్టనున్నట్లు వెల్లడించిన కేంద్ర వ్యవహారాల శాఖ సెక్రటరీ..

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 02:17 PM

ఫేక్ రివ్యూ లపై చెక్ పెట్టనున్నట్లు వెల్లడించిన కేంద్ర వ్యవహారాల శాఖ సెక్రటరీ..

ఏదైనా ఆర్డర్ చేయాలంటే మనం ముందుగా దానికి సంబంధించిన రివ్యూస్ చూసుకుంటూ రేటింగ్ గమనించి తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ షాపింగ్ లో అయితే దీని గురించి మళ్ళీ మళ్ళీ రివ్యూలు వెతికి ఇంతకుముందే ఆర్డర్ చేసిన వారి రివ్యూలు చదివి వారి ఏమైనా ఫొటోస్ గాని పెడితే వాటిని గమనించి మరి ఆర్డర్ చేస్తాం. అయితే ఆ ప్రొడక్ట్స్ కి సంబంధించిన కంపెనీస్ తమకు సంబంధించిన వారి చేత ఫేక్ రివ్యూస్ పెట్టిస్తూ.. వినియోగదారులకు నా నాణ్యత లోపం గల ప్రొడక్ట్స్ ని అమ్మడం జరుగుతుంది. దీనివలన కొనుగోలుదారులు మోసపోతున్నారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను ఉపయోగించి పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఒక ప్రోడక్ట్ కి సంబంధించిన మీరు సంస్థలు ఒకే విధమైన రివ్యూ షిప్ ఇస్తూ వినియోగదారులను మోసం చేసిన తరుణంలో వారి అకౌంట్ కి తగ్గట్టుగా గుర్తింపును చెక్ చేసి ఫేక్ రివ్యూస్ రాకుండా చెక్ పెట్టనున్నట్లు కేంద్ర వ్యవహారాల శాఖ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ అధికారులతో సమావేశమై ఈ అంశాన్ని వెల్లడించారు.





Untitled Document
Advertisements