క్రికెట్ లో అరంగేట్రం చేసేనాటికి వీళ్లంతా చోట బ్యాచ్.. వారు ఎవరంటే?

     Written by : smtv Desk | Mon, Jun 20, 2022, 04:43 PM

 క్రికెట్ లో అరంగేట్రం చేసేనాటికి వీళ్లంతా చోట బ్యాచ్..  వారు ఎవరంటే?

అయితే నిలకడలేని ఆటతీరుతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇక ధోని ఎంట్రీతో వికెట్ కీపర్ గా కొనసాగే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం దినేశ్ కార్తీక్ 37 ఏళ్ల వయసులో టీమిండియాలోకి మళ్లీ పునరాగమనం చేశాడు. తాను అరంగేట్రం చేసినపుడు చెడ్డీలు ఏసుకుని బొమ్మలతో ఆడుకునే వారితో కలిసి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం అనేది విశేషం. ఇప్పుడు ఆ ప్లేయర్లెవరో తెలుసుకుందాం. దినేశ్ కార్తీక్ టీమిండియాలోకి అరంగేట్రం చేసే సమయానికి రిషభ్ పంత్ వయసు 7 ఏళ్లు. రిషభ్ పంత్ 1997లో జన్మించగా.. దినేశ్ కార్తీక్ 2004లో అరంగేట్రం చేశాడు. అయితే తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన సిరీస్ లో పంత్ నాయకత్వంలో దినేశ్ కార్తీక్ ఆడటం విశేషం.దినేశ్. దినేశ్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే నాటికి ఇషాన్ కిషన్ వయసు 6 సంవత్సరాలు మాత్రమే. గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తోన్న ఇషాన్ కిషన్ భారత ఓపెనర్ రేసులో ఉన్నాడు . ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన ఉమ్రాన్ మాలిక్.. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ కు ఎంపికయ్యాడు. అయితే అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. కార్తీక్ అరంగేట్రం చేసే నాటికి ఉమ్రాన్ మాలిక్ ఉమ్రాన్ వయసు 5 ఏళ్లు కావడం విశేషం.ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన ఉమ్రాన్ మాలిక్.. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ కు ఎంపికయ్యాడు. కార్తీక్ అంతర్జాతీయ కెరీర్ ఆరంభం అయ్యే సమయానికి తిలక్ వర్మ వయసు కేవలం 2 ఏళ్లు మాత్రమే. తిలక్ వర్మ టీమిండియాకు ఆడకపోయినా త్వరలోనే టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఖాయం.ఇక ముంబై ఇండియన్స్ తరఫున హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. కార్తీక్ అంతర్జాతీయ కెరీర్ మొదలయ్యే సమయానికి తిలక్ వర్మ వయసు కేవలం 2 ఏళ్లు మాత్రమే. తిలక్ వర్మ టీమిండియాకు ఆడకపోయినా త్వరలోనే టీమిండియాలో చోటు దొరకడం ఖాయం.





Untitled Document
Advertisements