రానా వెంకటేష్ నటించిన "రానా నాయుడు" టీజర్ విడుదల

     Written by : smtv Desk | Sat, Sep 24, 2022, 02:46 PM

రానా వెంకటేష్ నటించిన

రానా దగ్గుబాటి మరియు వెంకటేష్ దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సీరీస్ "రానా నాయుడు" టీజర్ ను నెట్ ఫ్లిక్ష్ విడుదల చేసింది. ఈ సిరీస్ లో వెంకటేష్ రానా తండ్రి కొడుకులు గా కనిపించనున్నారు. టీజర్ మొత్తం యాక్షన్ తో నిండిపోయింది. ఈ సిరీస్ లో యాక్షన్ పుష్కలంగా ఉంటుంది అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. యాక్షన్ తో పాటు తండ్రి కొడుకుల మధ్య బంధం కూడా హైలైట్ గా నిలిచింది. ఈ సిరీస్ త్వరలనో నెట్ ఫ్లిక్ష్ లో విడుదల కానుంది. రానా వెంకటేష్ కలిసి నటించడం ఇదే తొలిసారి. వెంకటేష్ ముందు నాగ చైతన్య తో కలిసి వెంకి మామ లో నటించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements