అంతరిక్షంలో యోగా.. వీడియో వైరల్

     Written by : smtv Desk | Wed, Sep 28, 2022, 05:29 PM

అంతరిక్షంలో యోగా.. వీడియో వైరల్

సాధారణంగా ఇంట్లో లేదా యోగా సెంటర్లలో యోగా చెయ్యడం మీరు చూసుంటారు. కాని అంతరిక్షంలో యోగా చేయడం ఎప్పుడైనా చూశారా? అవును, మీరు చదివింది నిజమే. సమంతా క్రిస్టోఫోరెట్టి అనే వ్యోమగామి అంతరిక్షంలో యోగాసానాలు వేసారు. ఆ వీడియోను ఆమె ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సమంత క్రిస్టోఫోరెట్టి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి. ఈ వీడియోలో ఆమె యోగా శిక్షకురాలి సహాయంతో ఆసనాలు ప్రదర్శించారు.
https://twitter.com/i/status/1574745767830589442





Untitled Document
Advertisements