కందిరీగలు అభద్రతా భావంతోనే కుడతాయట!

     Written by : smtv Desk | Thu, Jan 12, 2023, 04:29 PM

కందిరీగలు అభద్రతా భావంతోనే కుడతాయట!

సాధారణంగా ఏ జీవులైన వాటికి హానీ జరుగుతుంది అంటేనే అవి ఎదుటి జీవి దాడి చేస్తాయి.. కానీ కీటకాలు మాత్రం మనం ఏమీ అనకుండానే మన మీద వాలి కుడుతూ ఉంటాయి.. దోమలు, చీమలు వంటివి.. కీటకాలల్లో కూడా కొన్ని విషపూరితమైనవి ఉంటాయి.. అందులో ఒకరకమై జాతికి చెందినవి కందిరీగలు.. అవి చాల డేంజర్.. అవి మనం ఏమి అనకపోయినా కుడతాయి.. అలా ఎందుకు కుడతయో ఇది చదివి తెలుసుకోండి..
మనము ఏమి అనకపోయినా కందిరీగ మనల్ని కుడుతుంది. వాటికీ అభద్రతా భావం చాలా ఎక్కువ. తమ గూటిని ఎవరైనా పాడు చేస్తారేమోనన్న భయంతోటే అవి కుడతాయి. గొంగళి పురుగుల శరీరంలో గుడ్లు పెట్టి వాటిని తమ పిల్లలకు రక్షణ కవచంగా మలచుకుని చివరికి వాటిని పీల్చి పిప్పి చేయగల తెలివి కందిరీగలకే సొంతం. కందిరీగ మనల్ని కుట్టి౦దంటే దాని తొండం మన శరీరంలో చేరి చురుకు చుర్కుమని మంట పెడుతూనే ఉంటుంది. తేనే పట్టు ఎంత మధురంగా ఉంటుందో.. తేనే తీగ కుడితే అంత సమ్మగా ఉంటుంది.





Untitled Document
Advertisements