ఆయుర్వేదం ప్రకారం తేలు కాటుకు గురైతే ఉప్పుతో ఇలా..

     Written by : smtv Desk | Mon, Jan 30, 2023, 01:00 PM

ఆయుర్వేదం ప్రకారం తేలు కాటుకు గురైతే ఉప్పుతో ఇలా..

ఎక్కడైనా కాస్త చిత్తడిగా ఉన్న చోట మనం తిరుగుతున్న సమయంలో పురుగు పుట్రా కుట్టడం సహజం. అయితే అలా కుట్టే వాటిలో తేలు కూడా ఒకటి ఇది విషపు పురుగు. అయితే ఈ తేలు కుట్టిన వెంటనే మనం ఈ క్రింద ఇచ్చిన ఆయుర్వేద పద్దతులను పాటిస్తే వెంటనే విషయం దిగిపోతుంది.
1 మైలతుత్తమును నూరి, భస్మంచేయవలెను. తేలుకుట్టిన ప్రదేశాన్ని కొద్దిగా నీటితో తడి చేసి అక్కడ ముందుగా తాయారు చేసుకున్న భస్మం అద్దితే తేలుకుట్టిన విషయం వెంటనే దిగిపోతుంది.
2 తేలు కుట్టిన మనిషిని, బల్లపై వెల్లకిలా పడుకోబెట్టి, కొంచెము . ఉప్పు, గుడ్డలో మూటగట్టి, నీటిలో ముంచి, ఆ నీటి బొట్లను రెండు. కనులలో వేస్తుండాలి.. అలా చేస్తుంటే కొద్దిసేపటికి తేలు విషము దిగిపోవును.
3. మైలతుత్తము, పటిక మెత్తగా నూరి, సమానభాగములు తీసుకుని కొవ్వొత్తి కరిగించి, దానిలో పోసి కణికలు చేయవలెను. ఆ కణికను సెగన జూపి, తేలు గుట్టిన ప్రదేశమున అంటిస్తే విషము వెలికి వచ్చి కణిక వూడిపడును.
4. తేలు కుట్టిన ప్రదేశములో ఎర్ర ఉల్లిపాయను సగము కోసి కుట్టిన చోట పెట్టి గట్టిగా రుద్దుచున్న విషము దిగిపోతుంది.
5. ఉత్తరేణి ఆకురసమును తేలు కాటుపై రుద్దిన బాధ తగ్గుతుంది.
6. చింతగింజ 2 భాగములుగ చీల్చి, బండపై వేడి వచ్చునట్లు రుద్ది కుట్టినచోట అంటించన విషము పూర్తిగా దిగిపోతుంది.





Untitled Document
Advertisements