పాప్యులర్ స్మార్ట్ ఫోన్లు.. ప్రపంచంలోనె అత్యంత ఖరీదైనవి

     Written by : smtv Desk | Wed, May 31, 2023, 12:04 PM

పాప్యులర్ స్మార్ట్ ఫోన్లు.. ప్రపంచంలోనె అత్యంత ఖరీదైనవి

ప్రస్తుతం మనిషికి గాలి, నీరు, ఆహారం ఏ విధంగా అయితే అవసరమో స్మార్ట్ ఫోన్ కూడా అదేవిధమైన ప్రాముఖ్యతని సంతరించుకుంది. అయితే, ప్రపంచంలో ఖరీదైన స్మార్ట్ ఫోన్లు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఎంతో ప్రాచుర్యం సంపాదించినవి కొన్నే. కస్టమర్ల ఆదరణ చూరగొన్న ఖరీదైన ఫోన్లలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఒకటి. 128 జీబీ వేరియంట్ ధర రూ.1,27,999. తర్వాతి స్థానంలో ఐఫోన్ 14 ప్రో ఉంది. దీని తర్వాత ఐఫోన్ 14 ప్రో ధర 128 జీవీ వేరయింట్ రూ.1,19,999. ఐఫోన్ 14 128జీబీ వేరియంట్ ధర రూ.73.999.
ఐఫోన్ 13 ధర రూ.62,990 (128 జీబీ ధర). శామ్ సంగ్ గెలాక్సీ ఎస్23 మోడల్ ప్రపంచంలోనే ఎంతో ప్రజాదరణ పొందుతున్న ఐదో ఫోన్ గా ఉంది. 12 జీబీ రయామ్, 256 జీబీ స్టోరేజ్ తో కూడిన దీని ధర రూ. 94.999. ఇక ఆరో స్థానంలో మళ్లీ ఐపీఎల్ వచ్చింది. ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.80,999. 128జీబీ దీనికే ఎక్కువ. కెనాలిస్ రూపొందించిన జాబితాలో తర్వాతి స్థానంలో శామ్ సంగ్ గెలాక్సీ ఎస్23 ఉంది. దీని ధర 128జీబీ వేరియంట్ రూ.74,998గా ఉంది.

ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లను పరిశీలించినట్టయితే.. ఐఫోన్ 12, గెలాక్సీ ఎస్ 23 ప్లస్, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, ఐఫఓన్ ఎస్ఈ (థర్డ్ జనరేషణ్), శామ్ సంగ్ గెలాక్సీ ఎస్22 128 జీబీ వేరియంట్ ధర రూ.52,999. ఇంకా షావోమీ 13, హువాయి్ మేట్ 50, శామ్ సంగ్ గెాలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ ఫోన్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది.

Untitled Document
Advertisements