ప్రేమించిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్

     Written by : smtv Desk | Mon, Oct 02, 2023, 03:17 PM

ప్రేమించిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్

షారుక్ ఖాన్ చిత్రం 'రేయిస్'లో ఆమె మెరిసిన హీరోయిన్ మహీరాఖాన్. ఈమె పాకిస్థాన్ చెందిన వ్యక్తి. ఈమె బాలీవుడ్ లో చేసింది ఒక సినిమానే. ఈ సినిమాలో మెరిసిన మహీరాఖాన్ ఎంతో పాపులర్ అయ్యింది. ఇంతటి పాపులారిటీ వచ్చిన తరువాత కూడా మరే ఇండియన్ మూవీలో ఆమె నటించలేదు. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె తన భర్తకు దూరమయింది. తాజాగా సలీమ్ కరీమ్ అనే వ్యాపారవేత్తను ఆమె రెండో పెళ్లి చేసుకుంది. కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. తనవైపు నడుచుకుంటూ వస్తున్న మహీరాను చూసి వరుడు తీవ్ర భావోద్వేగానికి గురై, తన వద్దకు తీసకుని కంటతడి పెట్టుకున్నాడు. ఆనంద బాష్పాల నడుమ ఆమెను ముద్దాడాడు.


Untitled Document
Advertisements