ఈ రోజు కూడా నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు

     Written by : smtv Desk | Fri, Feb 24, 2023, 04:10 PM

ఈ రోజు కూడా నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లలో నేడు కూడా నష్టాలు వెక్కిరించాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లోనే మొదలైనప్పటికీ క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 141 పాయింట్లు కోల్పోయి 59,463కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు పతనమై 17,465 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (1.24%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.92%), ఎన్టీపీసీ (0.83%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.82%), రిలయన్స్ (0.77%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.39%), టాటా స్టీల్ (-1.88%), టాటా మోటార్స్ (-1.27%), మారుతి (-1.22%), ఎల్ అండ్ టీ (-1.10%).





Untitled Document
Advertisements