కుక్క పాట పాడితే ఎలా ఉంటుందో తెలుసా..? వైరల్ వీడియో

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 06:54 PM

కుక్క పాట పాడితే ఎలా ఉంటుందో తెలుసా..? వైరల్ వీడియో

కుక్క పాట పాడటం మీరు ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియాలో కుక్క పాట పాడటం ఎప్పుడైనా చూశారా అంటూ ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. సుబీర్ ఖాన్ అనే వ్యక్తి ఓ బాలీవుడ్ సాంగ్, రేణు మండల్ పాడి ఫేమస్ అయిన పాట (హ… హ… హ.. తేరీ మేరీ తేరీ మేరీ కహానీ) పాట పాడుతుండగా… పక్కన ఉన్న కుక్క రాగాలు తీసింది. ఈ వీడియోను అతడు తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.






Untitled Document
Advertisements