గ్రహాలు సూర్యునిచుట్టూ తిరుగుతాయి ?

     Written by : smtv Desk | Fri, Feb 17, 2023, 04:19 PM

గ్రహాలు సూర్యునిచుట్టూ తిరుగుతాయి ?

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అని మనం చిన్నతనంలో చదువుకునే ఉంటాము. అదేవిధంగా భూమి ఒక గ్రహం అనే విషయం కూడా మనకు తెలుసు. అయితే భూమితో పాటు మిగితా గ్రహాలూ అన్ని సూర్యుని చుట్టూ తిరగడానికి కారణాలు ఏంటి అంటే.. ఐజాక్ న్యూటన్ ప్రకారం గ్రహాలు తమ కక్ష్యల్లో సూర్యుని చుట్టూ తిరుగుతూ. వుంటాయి. గ్రహాలను సూర్యుని దిశవైపు లాగుతుండే శక్తి సూర్యుని ద్రవ్యరాశి నుండి, ఆయా గ్రహాల ద్రవ్యరాశి నుండి వస్తుంది. ఇలా రావడం వలన సూర్యుని వైపుగా గ్రహాలన్నీ ఆకర్షించబడతాయి.





Untitled Document
Advertisements