ఫిభ్రవరి 14న ఎక్కువ ఓయో గదుల బుకింగ్ జరిగిన నగరాల్లో మొదటి స్థానం ?

     Written by : smtv Desk | Fri, Feb 16, 2024, 07:37 AM

ఫిభ్రవరి 14న ఎక్కువ ఓయో గదుల బుకింగ్ జరిగిన నగరాల్లో మొదటి స్థానం ?

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలలో ఓయో గదుల ఆదరణ నానాటికి పెరిగిపోతుంది. డేటింగ్, రిలేషన్ షిప్ పేరుతో కలిసి జీవించడమే అనేది ఒకపక్క ట్రెండ్ గా మారినప్పటికీ.. లవ్ అని, వన్ నైట్ స్టాండ్ అని ఓయో గదుల తమ అవసరాలను తీర్చుకుంటుంది యువత.
ఇప్పటికే కొత్త సంవత్సర వేడుకులకు 2024 సంవత్సరంలో అంటే డిసెంబర్ 31, 2023 నాటి రాత్రి ఓయో గదుల బుకింగ్ లు రికార్డు స్థాయిలో జరిగాయి అనే సంగతి మనకి తెలిసిందే. గదులు బుకింగ్ అవడమే కాకుండా అదే స్తాయిలో కండోమ్ లు అమ్ముడయ్యాయి.ఇప్పుడు. ఈ ఏడు ప్రేమికుల రోజున కూడా రికార్డు స్థాయిలో ఓయో గదుల బుకింగ్ మరియు కండోమ్ లు కొనుగోళ్ళు కూడా జరిగినట్టు సమాచారం. అంతే కాదు చాలా చోట్ల అమ్మాయిలు పెళ్లికూతుళ్లుగా ఉన్న గెటప్ లో ఓయో గదులలో రీల్స్ తీసారు. ఇప్పుడు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఈసారి ప్రేముకుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఏ నగరం ఎక్కువగా ఓయో గదులను బుక్ చేసింది అంటే ఎప్పట్లాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఇది ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు గత రెండు రోజుల్లో కండోమ్ లు కూడా ఎక్కువగా అమ్ముడుపోయినట్లు సమాచారం.






Untitled Document
Advertisements