జుట్టుకు కండీషనర్ వాడడం వల్ల ప్రయోజనాలు?

     Written by : smtv Desk | Thu, Feb 22, 2024, 09:44 AM

జుట్టుకు కండీషనర్ వాడడం వల్ల ప్రయోజనాలు?

తలజిడ్డు పట్టకుండ తరుచుగా తలస్నానం చేయడం ఎంత ముఖ్యమో, షాంపు చేసిన ప్రతిసారి జుట్టుకు కండీషనర్ అప్లయ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అయితే ఇలా తరచుగా హెయిర్ కి కండిషనర్ అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం

* కండిషనర్ జుట్టు చిక్కులు పడకుండా చేస్తుంది
* జుట్టును చిట్లకుండా కాపాడుతుంది
* జుట్టు అటు ఇటు ఎగిరిపోకుండా ఉండేలా చేస్తుంది
* జుట్టు రాలడాన్ని అరికడుతుంది
* జుట్టుని స్మూత్ ఇంకా షైనీగా ఉండేలా చేస్తుంది

జుట్టుకు కండీషనర్ రాయడం వలన కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారు కదా ఈసారి నుండి షాంపూతో పాటు తప్పకుండా కండిషనర్ ఉపయోగించండి. మీ జుట్టుని సంరక్షించుకోండి.





Untitled Document
Advertisements