జనసేనలోకి మాస్ కా దాస్ హీరో ?

     Written by : smtv Desk | Thu, Mar 07, 2024, 05:13 PM

జనసేనలోకి మాస్ కా దాస్ హీరో ?

దాదాపు అయిదు సంవత్సరాల పాటు సినిమాలు లేక ఇబ్బంది పడ్ద విశ్వక్‌ సేన్ ,ఎట్టకేలకు ఒక మంచి కథతో తన సత్తా నిరూపించుకునే అవకాశం రావడంతో ప్రేక్షకుల ముందుకు గామి సినిమాతో రాబోతున్నాడు .చాలా గ్యాప్ తరువాత మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్ హీరోగా నటించిన గామి సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మేకింగ్‌ లోనే ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా కోసం విశ్వక్‌ సేన్ చాలా కష్టపడ్డాడు. దానిలో ఉన్న కష్టం ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

తాజాగా గామి సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరు అయిన గామి వేడుకను విభిన్నంగా . స్పై యూనివర్స్‌లో ఆలియా వీర‌విహారం చేసింది . ఆ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ ను మీడియా మిత్రుడు ఒకరు. ఒక ప్రశ్న అడిగారు మీ నాన్న గారు ప్రజారాజ్యం పార్టీకి అప్పట్లో అనుకూలంగా ఉండే వారు. ఇప్పుడు మీరు ఏమైనా జనసేన పార్టీలో జాయిన్‌ అయ్యే అవకాశం ఉందా అంటూ ప్రశ్నించగా విశ్వక్‌ సేన్‌ నుంచి సూపర్‌ ఆన్సర్‌ వచ్చింది. సినిమా వేడుక కనుక జనసేన పార్టీకి అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో మాట్లాడితే కచ్చితంగా ఇబ్బంది ఉంటుందని విశ్వక్‌ సేన్‌ కి తెలుసు. అందుకే చాలా తెలివిగా తను డొనాల్డ్ ట్రంప్ కి పెద్ద ఫ్యాన్‌ను కాబట్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే సమయంలో అక్కడికి వెళ్లి ఓటు వేస్తాను అంటూ సమాధానం ఇచ్చాడు. చాలా సున్నితమైన ఆ ప్రశ్నకు చాలా తెలివిగా ఎలాంటి వివాదం లేకుండా డొనాల్డ్‌ ట్రంప్ కి ఫ్యాన్‌ ని ఇక్కడ రాజకీయాలతో నాకు సంబంధం లేదు అని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు మాస్ హీరో. మరి విశ్వక్ తాజా చిత్రం అతడికి ఏ మేరకు సక్సెస్ తెచ్చిపెడుతుందో చూడాలి.





Untitled Document
Advertisements