పవన్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

     Written by : smtv Desk | Sun, Sep 02, 2018, 04:25 PM

పవన్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేనాని పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా శుభాకాంక్షలతో పోటెత్తుతోంది. టాలీవుడ్ సెలబ్రిటీలంతా జనసేనానికి పోటీపడి విష్ చేస్తున్నారు.

ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ నిత్యం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Untitled Document
Advertisements