ఒళ్ళంతా దురదలా? అయితే క్యారెట్ తో ఇలా చేయండి

     Written by : smtv Desk | Wed, May 10, 2023, 03:00 PM

ఒళ్ళంతా దురదలా? అయితే క్యారెట్ తో ఇలా చేయండి

మనం అన్ని విధాలుగా కంఫర్ట్ గా ఫీల్ అయినప్పుడే ఏ పనైనా సులభంగా చేయవచ్చు. ఏదైనా కాస్త అసౌకర్యం ఏర్పడినా కూడా మన మనసు కుదురుగా ఉండదు. ముఖ్యంగా చర్మ సమస్యలు మనల్ని ఎంతో చికాకుకి గురిచేస్తాయి. ముఖ్యంగా పిల్లల్ని.. దురద పిల్లల్ని ఎంతగానో చికాకుకి గురిచేసే సమస్య. ఈ దురద రావడానికి పోల్యుషన్ కారణం కావచ్చు లేదా మనం వాడె సోప్, క్రీం పడనప్పుడు కూడా ఇలా దురదకి గురి అవుతుంటారు. అలాంటప్పుడు దురద తగ్గడానికి రకరకాల లోషన్స్, ఆయిల్స్ అప్లై చేస్తుంటాం. అయినా దురద ఏ మాత్రం తగ్గదు. అటువంటప్పుడు క్యారెట్ తురిమి పాలుపోసి జూస్ తిసి పిల్లలకు తాగించండి. కచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. ఎప్పుడు దురద, అలర్జీతో భాదపడే పిల్లలకి ఇది మంచి ఔషధం.





Untitled Document
Advertisements