నలుపు రంగు క్రాప్ టాప్‌ లో అందాల ఆరబోస్తున్న శివాని రాజశేఖర్‌

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 04:08 PM

నలుపు రంగు క్రాప్ టాప్‌ లో అందాల ఆరబోస్తున్న శివాని రాజశేఖర్‌

ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీ హిరో, హీరోయిన్ పిల్లలు కూడా మంచి కలర్ ఫుల్ గ్లామర్ తో ఫొటోస్ పెడుతూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. అలాంటి వాటిలో టాలీవుడ్ సీనియర్ స్టార్‌ హీరో రాజశేఖర్‌, సీనియర్ హీరోయిన్‌ జీవిత కూతురు శివాని రాజశేఖర్‌ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటో షూట్ ను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి ఈ అమ్మడు నలుపు రంగు క్రాప్ టాప్‌ ధరించి మ్యాచింగ్ ప్యాంట్‌ లో ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.ఈ అమ్మడు తన నడుము అందాన్ని చూపిస్తూ కవ్విస్తున్న శివాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సోదరి శివాత్మిక తో పోల్చితే శివాని మరింత అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా సరైన గుర్తింపు దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. తెలుగు లో హీరోల కూతుళ్ల కు పెద్దగా ఆఫర్లు దక్కవు. ఇప్పుడు శివాని విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇటీవల కోటబొమ్మాళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు మరోసారి ఒక విభిన్నమైన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది. కనీసం ఎప్పుడైనా ఈ అమ్మడు చేసే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.





Untitled Document
Advertisements