రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

     Written by : smtv Desk | Fri, Sep 07, 2018, 10:46 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా పలు అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. కరువు, డ్వాక్రా రుణాల మాఫీ, చెరకు రైతులకు విత్తనం రాయితీ , పేదలకు ఇళ్ల పట్టాలు, ఎన్టీఆర్‌ గృహాల నిర్మాణంపై చర్చ జరిగే అవకాశం ఉంది. సభ మొదలైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

Untitled Document
Advertisements