సోనియాగాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

     Written by : smtv Desk | Sun, Dec 09, 2018, 04:44 PM

సోనియాగాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ , డిసెంబర్ 09 : నేడు డిసెంబర్ 09 ,యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆమె పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియాకు భారత ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

'సోనియాగాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఆమె సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశారు. సోనియాకు పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా శుభాకాంక్షలు తెలిపారు.





Untitled Document
Advertisements